Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు - Udayam
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 372 పాయింట్లు కోల్పోయి 76,728 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 23,946 వద్ద స్థిరపడ్డాయి. కోటక్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, మారుతీ వంటి షేర్లు నష్టపోగా, ఎటర్నెల్, ట్రెంట్, బెల్ మరియు ఎన్టీపీసీ షేర్లు లాభాలను నమోదు చేశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 94.54 వద్ద కొనసాగుతోంది.

Comments

G
Loading comments...