Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ షేర్ల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Follow Udayam on Google
ఐటీ షేర్ల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు - Udayam
అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల జోష్‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ లాభాల్లో ముగిశాయి. చమురు ధరలు తగ్గడం మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ 579 పాయింట్లు లాభపడి 77,502 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 169 పాయింట్లు పెరిగి 24,175 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా రాణించాయి.

Comments

G
Loading comments...