Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ రంగానికి భారీ షాక్: పాతాళానికి షేర్లు

జయ ప్రకాష్ Jul 02, 2026 12:41 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
ఐటీ రంగానికి భారీ షాక్: పాతాళానికి షేర్లు - Udayam Digital
వరుసగా నాలుగో రోజూ ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి. జూన్ త్రైమాసిక ఫలితాల అంచనాలు తగ్గడంతో బుధవారం కేపీఐటీ టెక్ 17 శాతం, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఏడాది కనిష్ఠానికి పడిపోయాయి. టాప్-10 ఐటీ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.19 లక్షల కోట్ల మేర తరిగిపోయింది. ఇన్ఫోసిస్ ధర 2020 తర్వాత మొదటిసారి రూ.1,000 దిగువకు చేరింది.

Comments

G
Loading comments...