Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ATC సీట్ల భర్తీకి వాక్‌ఇన్‌ ప్రవేశాలు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 2:27 PM జగిత్యాలGeneral
ATC సీట్ల భర్తీకి వాక్‌ఇన్‌ ప్రవేశాలు - Udayam
జగిత్యాల ఏటీసీలో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి మూడో విడత వాక్‌ఇన్‌ ప్రవేశాలు కొనసాగుతున్నాయని ప్రిన్సిపల్‌ గంటా రవీందర్‌ తెలిపారు. పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు, వాక్‌ఇన్‌ ప్రవేశాలు సెప్టెంబరు 5 వరకు కొనసాగుతాయని తెలిపారు.

Comments

G
Loading comments...