Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నా

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 25, 2026 6:53 PM జాతీయంవినోదం
సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నా - Udayam
సినిమాల్లో అవకాశాల కోసం తాను ఎప్పుడూ తొందరపడడం లేదని నటి నిధి అగర్వాల్ తెలిపారు. మంచి దర్శకులతో అర్థవంతమైన పాత్రలు చేయాలనుకుంటున్నానని, తమిళంలో సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగు, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, 'హరి హర వీరమల్లు', 'ది రాజా సాబ్' వంటి పెద్ద సినిమాల్లో స్టార్స్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...