Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌ సెలవుతో ఇన్‌ఛార్జి కోసం ఎదురుచూపులు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 12:22 PM నిజామాబాద్General
కలెక్టర్‌ సెలవుతో ఇన్‌ఛార్జి కోసం ఎదురుచూపులు - Udayam
కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ప్రసూతి సెలవులో వెళ్లినా ఇన్‌ఛార్జి బాధ్యతలు ఇంకా అప్పగించలేదు. దీంతో జిల్లాలో పరిపాలనపై ప్రభావం పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు, సీజనల్‌ సమస్యల వేళ ఉన్నతాధికారి పర్యవేక్షణ అవసరమని అధికారులు, ప్రజలు పేర్కొంటున్నారు. ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Comments

G
Loading comments...