వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు, బాలికలపై వేధింపులు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సాయం కోసం ప్రభుత్వం హెల్ప్‌లైన్లు, శక్తి యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. విజయనగరం జిల్లాలో సుమారు 8 వేల మంది శక్తి యాప్‌ను తమ ఫోన్లలో అందుబాటులో ఉంచుకున్నారు.
అత్యవసరాలకు 112, మహిళల సమస్యలకు 181, న్యాయసాయానికి 15100, సైబర్ మోసాలకు 1930, వైద్య సేవలకు 102 నంబర్లను సంప్రదించి సత్వర సాయం పొందవచ్చు.
Comments
Loading comments...

