వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల సబ్‌స్టేషన్ పరిధిలోని వ్యవసాయ విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని అసిస్టెంట్ అకౌంట్ అధికారి నరసింహ సూచించారు.
నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయకపోతే ముందస్తు నోటీసు లేకుండానే ఫ్యూజులు, జంపర్లు తొలగించి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

