Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యర్థాల డంపింగ్ వాహనాల రాకపోకలకు అంతరాయం

Follow Udayam on Google
Saychi kumar Aug 21, 2026 6:38 PM కామరెడ్డిGeneral
వ్యర్థాల డంపింగ్ వాహనాల రాకపోకలకు అంతరాయం - Udayam
పిట్లం పట్టణంలోని 161వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన చికెన్ వ్యర్థాలు, హోటళ్ల చెత్త, ఇతర వ్యర్థాలు వేస్తుండటంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తినేందుకు కోతులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డు పక్కన చెత్త వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...