Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి అధికారులు

Follow Udayam on Google
K.Venkatesh Sep 09, 2026 1:00 PM ఖమ్మంGeneral
వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి అధికారులు - Udayam
ఖమ్మం కేఎంసి పరిధిలో ట్రేడ్ లైసెన్సులు లేని వ్యాపారాలపై కఠిన చర్యలు ఉంటాయని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. శానిటరీ జవాన్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ వసూళ్లను వేగవంతం చేయాలని, ప్రతి దుకాణం లైసెన్స్ పొందేలా చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు తీవ్రతరం చేయాలని జవాన్లకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...