Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొలంబియా యూనివర్సిటీతో వీఐటీ డ్యూయల్‌ డిగ్రీ ఒప్పందం

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 7:36 PM జాతీయంGeneral
కొలంబియా యూనివర్సిటీతో వీఐటీ డ్యూయల్‌ డిగ్రీ ఒప్పందం - Udayam
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీతో వీఐటీ డ్యూయల్‌ డిగ్రీ కార్యక్రమానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కొలంబియా యూనివర్సిటీతో డ్యూయల్‌ డిగ్రీ ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ విశ్వవిద్యాలయంగా వీఐటీ నిలిచింది. ఈ భాగస్వామ్యంతో వీఐటీ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యా అవకాశాలతో పాటు ప్రపంచస్థాయి కెరీర్‌కు కొత్త మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...