వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ యూనిఫారం ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. అనధికారిక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి బెట్టింగ్‌లు, వసూళ్లతో భారీగా ఆస్తులు సంపాదించాడు.
గోవా క్యాసినోలు, ప్రైవేట్ పంచాయితీలతో హల్‌చల్ చేస్తున్న ఈ కానిస్టేబుల్ బాగోతం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఈ విచ్చలవిడి వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

