Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వసతి గృహాన్ని తనిఖీ చేసిన విద్యార్థి సంఘం నాయకులు

Follow Udayam on Google
Mohammad Sep 22, 2026 9:32 PM అనంతపురంGeneral
వసతి గృహాన్ని తనిఖీ చేసిన విద్యార్థి సంఘం నాయకులు - Udayam
ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంజునాథ పేర్కొన్నారు. మంగళవారం గుత్తి కోటలోని బాలుర బిసి వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వసతి గృహంలో అందుతున్న వసతులు గురించి విద్యార్థులకు ఆరా తీశారు. హాస్టల్ సిబ్బంది, వార్డెన్లు అందుబాటులో ఉంటున్నారా, లేదా అని ఆరా తీశారు.

Comments

G
Loading comments...