Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస చోరీల నిందితుల అరెస్ట్

Follow Udayam on Google
Dorababu M Sep 19, 2026 11:09 AM పశ్చిమగోదావరిGeneral
వరుస చోరీల నిందితుల అరెస్ట్ - Udayam
పెనుమంట్ర సహా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు వరుస చోరీలకు పాల్పడిన అంతర్జిల్లా దొంగలు సురేంద్ర, సాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐ స్వామి బృందం సమన్వయంతో దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకుంది.

Comments

G
Loading comments...