వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నగరం గురజాడ కళాక్షేత్రంలో మెగా హీరో కొణిదెల వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా సక్సెస్ మీట్ ఉత్సాహంగా జరిగింది. జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మల్యే పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
2026లో విడుదలైన తెలుగులోని ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా విడుదలైన ఈ చిత్రానికి... వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య సునీల్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Comments
Loading comments...

