వార్తలకు తిరిగి వెళ్లండి

రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-1, 2 లలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
క్వారీ పనిస్థలాలు బురదమయంగా మారడంతో షావెల్స్, డంపర్లు నిలిచిపోయాయి. దీనితో రెండో షిఫ్ట్ ఉత్పత్తి ఆగిపోయింది. అనంతరం అధికారులు రోడ్లపై బురదను తొలగించి బొగ్గు ఉత్పత్తిని పునరుద్ధరించారు.
Comments
Loading comments...

