Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షం కురిస్తే చాలు నిత్యం నరకయాతన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 16, 2026 9:16 AM నిర్మల్General
కుభీర్ లోని ప్రధాన అంతర్గత , రహదారులలో ఏ కొద్దిపాటి వర్షాలు కురిసిన రోడ్లు అద్వాన దుస్థితికి చేరుకొని నడవడమే నరకంగా మారుతుందని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. మండల కేంద్రం ముఖం ద్వారం ప్రధాన రహదారిలో తారుపై పెచ్చులు ఊడి అడుగడుగున గోతులు ఏర్పడ్డాయని చెప్పారు. పేరుకే మండల కేంద్రంగా తమ ఊరు వెలిసిపోతున్నదని కనీసం రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు లేక నిత్యం ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు.

Comments

G
Loading comments...