వార్తలకు తిరిగి వెళ్లండి

నాగ చైతన్య కథానాయకుడిగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మిస్టికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో పరిశ్రమ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం, ‘వృషకర్మ’ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దిశగా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Loading comments...

