Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికి వెనుకడుగు వేయని STUTS ఉపాధ్యాయులు

Follow Udayam on Google
బాలాజీ Aug 23, 2026 8:32 PM సంగారెడ్డిGeneral
వర్షానికి వెనుకడుగు వేయని STUTS ఉపాధ్యాయులు - Udayam
CPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన మహాధర్నాలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా STUTS ఉపాధ్యాయులు శివశంకర్ రాథోడ్, రాజ్‌కుమార్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమంలో కొనసాగుతూ ఉద్యోగుల ఐక్యతను చాటారు.

Comments

G
Loading comments...