Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ బొడ్రాయికి జలాభిషేకం

Follow Udayam on Google
Mohammad Aug 19, 2026 3:42 PM అనంతపురంవినోదం
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ బొడ్రాయికి జలాభిషేకం - Udayam
సింగనమల మండల కేంద్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ బుధవారం గొర్రెల సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి గ్రామంలోని బొడ్రాయికి జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి దేశ ప్రజల సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ పూజలు నిర్వహించామన్నారు. అనంతరం ఆత్మ రామాలయంలో వచ్చిన భక్తాదులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు.

Comments

G
Loading comments...