వార్తలకు తిరిగి వెళ్లండి

కురుస్తున్న వర్షాల కారణంగా నిర్మల్ పట్టణంలోని ప్రధాన రహదారుల పరిసరాలు కోతలకు గురవుతున్నాయని దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నయని వాహానదారులను, స్థానికులు పేర్కొంటున్నారు.
కోతలతో గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారుతున్న ప్రధాన రహదారుల మరమ్మతులు తక్షణమే చేపట్టాలని వారు కోరారు. రాత్రి సమయాలలో ఈ గోతులు కనిపించక వాహనదారులు పాదచారులు ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర స్వల్ప గాయాల పాలవుతున్నారని తెలిపారు.
Comments
Loading comments...

