Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలకు హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్ జామ్

Follow Udayam on Google
rohith Jul 30, 2026 12:05 PM హైదరాబాద్General
వర్షాలకు హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్ జామ్ - Udayam
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనులతో GHMC, CMC, MMC పరిధిలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. మాధాపూర్, హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, బయోడైవర్సిటీ జంక్షన్‌లతో పాటు సికింద్రాబాద్, నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Comments

G
Loading comments...