Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్సిటీలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

Follow Udayam on Google
K Anuradha Aug 29, 2026 6:36 PM శ్రీకాకుళంGeneral
వర్సిటీలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం - Udayam
డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ యూనివర్సిటీలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం ఆధ్వర్యంలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్‌ కె.ఆర్‌. రజనీ పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొని యూనివర్సిటీ, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని వీసీ సూచించారు.

Comments

G
Loading comments...