వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ని మండలం తగిలేపల్లి మాజీ సర్పంచ్ వెంకటి హత్య ఆస్తి తగాదాల కారణంగా జరిగినట్లు రుద్రూరు సీఐ కృష్ణ వెల్లడించారు.
తగిలేపల్లి శివారులో సోమవారం రాత్రి హత్యకు గురైన మాజీ సర్పంచ్ వెంకటి అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు నారాయణ మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయన్నారు. ఇదే కారణంతో నారాయణవెంకటిని హత్య చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
Comments
Loading comments...

