Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో రేపు 5కె, 10కె రన్‌

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 5:00 PM వరంగల్General
వరంగల్‌లో రేపు 5కె, 10కె రన్‌ - Udayam
జాతీయ ఐక్యత దినోత్సవం, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా వరంగల్‌లో రేపు 5కె, 10కె వాక్ అండ్ రన్ నిర్వహించనున్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఉదయం 6 గంటలకు హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ప్రారంభమై మట్టేవాడ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి తిరిగి అక్కడికి చేరుకుంటుంది. అందరూ పాల్గొనవచ్చు. విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.

Comments

G
Loading comments...