Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్ విద్యార్థిని మృతి

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 4:55 PM హైదరాబాద్General
ఇంటర్ విద్యార్థిని మృతి - Udayam
హైదరాబాద్ కోకాపేటలోని ఓ ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. కాలేజీకి సరిగా వెళ్లడం లేదని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...