వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్ఆర్ నగర్‌లోని జేజే ఆసుపత్రి సమీపంలో నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సామాన్యులకు జరిమానాలు విధించే అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎవరు జరిమానా వేస్తారంటూ ప్రశ్నించారు.
Comments
Loading comments...

