వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పరస్పర అంగీకారంతో కొనసాగిన బంధం విఫలమైనంత మాత్రాన ఆ సాన్నిహిత్యాన్ని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విఫలమైన సంబంధాలపై క్రిమినల్ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
కేరళ వ్యక్తిపై నమోదైన అత్యాచారం, మోసం కేసు విచారణలో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం, మోసం మధ్య తేడాను గుర్తించాలని తెలిపింది.
Comments
Loading comments...

