Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్నైపర్’ రాకెట్ లాంచర్‌ను ఆవిష్కరించిన ఉత్తరకొరియా

Follow Udayam on Google
Harika Oct 30, 2026 4:57 PM అంతర్జాతీయంGeneral
‘స్నైపర్’ రాకెట్ లాంచర్‌ను ఆవిష్కరించిన ఉత్తరకొరియా - Udayam
ఉత్తరకొరియా తొలిసారి 600 ఎంఎం ‘స్నైపర్’ మల్టిపుల్ రాకెట్ లాంచర్‌ను ప్రదర్శించి లైవ్ ఫైరింగ్ నిర్వహించింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ లాంచర్ లక్ష్యాలను 100 శాతం కచ్చితత్వంతో ఛేదిస్తుందని ఉత్తరకొరియా మీడియా పేర్కొంది. డ్రోన్లు, క్షిపణుల సామర్థ్యాలను ప్రదర్శిస్తూ, డ్రోన్ టెక్నాలజీలో ఆధిపత్యం సాధించాలని కిమ్ బలగాలకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...