Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో పేదరికం తగ్గింది: నిర్మలా సీతారామన్

Follow Udayam on Google
Harika Oct 30, 2026 5:11 PM జాతీయంGeneral
భారత్‌లో పేదరికం తగ్గింది: నిర్మలా సీతారామన్ - Udayam
2011–2023 మధ్య భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రోజుకు 4.20 డాలర్ల పేదరిక రేఖకు దిగువన ఉన్న 49.6 కోట్ల మంది ఆ స్థాయిని దాటారని పేర్కొన్నారు. అదే సమయంలో తీవ్ర పేదరికం 27.1% నుంచి 2.6 శాతానికి తగ్గిందన్నారు. ఉపాధి పెరుగుదల, మహిళల భాగస్వామ్యం, ఆహార సబ్సిడీలు ఈ పురోగతికి ప్రధాన కారణాలని నివేదిక పేర్కొన్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...