వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లన్న సాగర్ రిజర్వాయర్ భద్రతకు ముప్పు కలిగించేలా జరుగుతున్న బ్లాస్టింగ్ పనులను నిలిపివేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌కు బహిరంగ లేఖ రాశారు.
కట్టకు 200 మీటర్ల దూరంలో పేలుళ్లు ప్రమాదకరమని పేర్కొన్నారు. నిర్వాసితులకు పెండింగ్ ఆర్‌అండ్‌ఆర్ ప్రయోజనాలు, ప్లాట్లు కేటాయించాలని కోరారు.
Comments
Loading comments...

