వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా వరంగల్ డివిజన్ లా అండ్ ఆర్డర్, క్రైమ్ డివిజన్ ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత శిబిరాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో ఏసీపీ నరసింహారావు, సీఐలు కరుణాకర్, ఎండీ సుకూర్, కర్రె స్వామితో పాటు పోలీసు సిబ్బంది, యువకులు, మాజీ కార్పొరేటర్, ప్రజాప్రతినిధులు పాల్గొని రక్తదానం చేశారు.
Comments
Loading comments...

