Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 17కు SIR పిటిషన్లపై విచారణ వాయిదా

Follow Udayam on Google
Harika Oct 27, 2026 3:11 PM జాతీయంGeneral
నవంబర్ 17కు SIR పిటిషన్లపై విచారణ వాయిదా - Udayam
SIR నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 17కు వాయిదా వేసింది. కౌంటర్లు, రిజాయిండర్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆన్‌లైన్‌ ఫామ్‌-6లో ట్యాంపరింగ్‌ జరిగిందని పిటిషనర్ల న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని సీజేఐ తెలిపారు.

Comments

G
Loading comments...