Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో కలకలం.. బాత్రూంలో ఉండగా వీడియో తీసిన దుండగుడు

Follow Udayam on Google
madhu Sep 06, 2026 7:32 PM ములుగుGeneral
వరంగల్‌లో కలకలం.. బాత్రూంలో ఉండగా వీడియో తీసిన దుండగుడు - Udayam
వరంగల్ మట్టేవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్ ఆసుపత్రిలో గర్భిణిని రహస్యంగా వీడియో తీసిన ఘటన కలకలం రేపింది. వాష్‌రూమ్‌లో వీడియో తీస్తుండగా బాధితురాలు గుర్తించి కేకలు వేయడంతో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కొత్తపల్లి మనోహర్ పరారయ్యేందుకు యత్నించాడని బాధితులు ఆరోపించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...