వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌సీఏ అండర్-16 ఇంటర్ స్కూల్ అండ్ కాలేజ్ టోర్నీలో వరంగల్ జిల్లా-2 జట్టు 190 పరుగుల తేడాతో జిల్లా-1 జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జిల్లా-2 జట్టు 42.3 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది.
అశ్విత్ 57, స్వాతిక్ 47, శ్రీచరణ్ 41 పరుగులు చేశారు. అనంతరం జిల్లా-1 జట్టు 15.4 ఓవర్లలో 26 పరుగులకే ఆలౌటైంది. అశ్విత్ 4, మనీశ్ 3 వికెట్లు తీశారు.
Comments
Loading comments...

