వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్జియంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జరిగిన 58వ ఫ్లాండర్స్ గ్రాండ్ పిక్స్ వర్డల్ చాంఫియన్ షిప్ లో భాగంగా స్పీడ్ స్కేటింగ్ లో నాలుగు స్వర్ణాలు, రెండు రజత పతకాలు కైవసం చేసుకున్న చేవూరు భవిష్ రెడ్డి*
నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో భవిష్ రెడ్డిని సత్కరించి ఆశీర్వదించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
Comments
Loading comments...

