Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధురాలితో సీఐ దురుసు ప్రవర్తన

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 11:42 AM బాపట్లGeneral
వృద్ధురాలితో సీఐ దురుసు ప్రవర్తన - Udayam
చీరాల రాంనగర్‌లో కార్డెన్ సెర్చ్ సందర్భంగా ఓ వృద్ధురాలిని సీఐ అసభ్య పదజాలంతో దూషించిన వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. బాధ్యత గల అధికారే ఇలా ప్రవర్తించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...