వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ ఏదులాబాద్‌లో సమరభేరి నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి ఓ వృద్ధురాలిని భుజాలపై కూర్చోబెట్టుకుని ఉత్సాహంగా డాన్స్ చేశారు.
Comments
Loading comments...

