వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపూర్ వృద్ధురాలి మృతి కేసు ఛేదనలో కీలక ఆధారాలు అందించిన గ్రామస్తులు దోమల రవి, దోమల గంగాధర్‌లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి బహుమతులు అందజేశారు. వీరు అందించిన బైక్ ఫోటోలు కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి
నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఎస్పీ తెలిపారు. కేసును నాలుగు గంటల్లో ఛేదించిన రూరల్ సీఐ సుధాకర్, ఎస్‌ఐ ఉమాసాగర్, సిబ్బందిని అభినందించారు.
Comments
Loading comments...

