Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుల సంరక్షణ చట్టం పుస్తకం ఆవిష్కరణ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 22, 2026 6:42 PM జగిత్యాలGeneral
వృద్ధుల సంరక్షణ చట్టం పుస్తకం ఆవిష్కరణ - Udayam
సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘వృద్ధుల సంరక్షణ చట్టం పిలుపు’ పుస్తకాన్ని ఎమ్మెల్సీ ఎల్. రమణ తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజెన్ల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని, వృద్ధుల హక్కులు, సంక్షేమంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధులకు న్యాయం జరిగేలా సంఘం చేస్తున్న సేవలు అభినందించారు.

Comments

G
Loading comments...