Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుల ఆశీస్సుల మధ్య జలపతి రెడ్డి జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 6:16 PM జగిత్యాలGeneral
వృద్ధుల ఆశీస్సుల మధ్య జలపతి రెడ్డి జన్మదిన వేడుకలు - Udayam
కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎల్లాల జలపతి రెడ్డి జన్మదిన వేడుకలను ఇటిక్యాల నివేదిత వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకుని, పండ్లు పంపిణీ చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆడంబరాలకు దూరంగా సేవా కార్యక్రమంతో జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...