వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఆరిక సత్యం(60) రెండు రోజులుగా కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు సీతంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు.
ఆయన ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు లేదా 8008698577 నంబరుకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Comments
Loading comments...

