వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలోని కిన్నెర థియేటర్ ఎదురుగా రోటరీ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వృద్ధ జనాశ్రమానికి డాక్టర్ బసవ శ్రీనివాసరెడ్డి బుధవారం రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. వృద్ధులకు గౌరవం, ఆప్యాయత, భద్రత కల్పించడం. అందరి బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో మధుసూదనరావు, గుంటముక్క పాపారావు, దువ్వు సన్యాసిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

