వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు దొంగలబావి వీధిలో గల్లంతైన చవటపల్లి, మంగసముద్రానికి చెందిన బాలాజీ (13), హరి (13) చెరువులో పడి మృతి చెందారు.
ఇద్దరు బాలురను వెలికితీయగా అప్పటికే ఒకరు మృతి చెందారు. మరో బాలుడిని స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Comments
Loading comments...

