Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్ పట్టివేత

Follow Udayam on Google
Uday Bhaskar Sep 30, 2026 6:45 PM రంగారెడ్డిGeneral
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్ పట్టివేత - Udayam
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.24.5 కోట్ల విలువైన 4.9 కిలోల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ ట్యూబ్‌లలో దాచిన డ్రగ్స్‌ను గుర్తించిన అధికారులు.. ప్రయాణికుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...