Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్‌తో ఫేస్‌ అథెంటికేషన్‌ సదుపాయం

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 6:56 PM జాతీయంGeneral
 ఆధార్‌తో ఫేస్‌ అథెంటికేషన్‌ సదుపాయం - Udayam
17వ ఆధార్‌ దినోత్సవం సందర్భంగా UIDAI కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. e-PDS వద్ద ఫేస్‌ అథెంటికేషన్‌ ద్వారా రేషన్‌ తీసుకునే సదుపాయం కల్పించింది. దీంతో లబ్ధిదారులు వేలిముద్ర వేయాల్సిన అవసరం లేకుండా ముఖ గుర్తింపుతో ధ్రువీకరణ చేసుకోవచ్చు. UIDAI, DFPD, NIC సంయుక్తంగా ఈ సదుపాయాన్ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా వేలిముద్ర ఆధారిత అథెంటికేషన్‌ కష్టమైన సందర్భాల్లో ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.

Comments

G
Loading comments...