Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీఐసీఐ బ్యాంక్‌ సేవలకు అంతరాయం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 6:44 PM జాతీయంGeneral
ఐసీఐసీఐ బ్యాంక్‌ సేవలకు అంతరాయం - Udayam
ఐసీఐసీఐ బ్యాంక్‌ సేవల్లో బుధవారం సాంకేతిక అంతరాయం ఏర్పడింది. మొబైల్‌ యాప్‌, లాగిన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవల్లో సమస్యలు ఎదురవుతున్నాయని యూజర్లు సోషల్‌ మీడియాలో తెలిపారు. మధ్యాహ్నం నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు డౌన్‌డిటెక్టర్‌ తెలిపింది. లాగిన్‌ సమయంలో కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాలనే సందేశం వస్తున్నట్లు కొందరు పేర్కొన్నారు. బ్యాంక్‌ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.

Comments

G
Loading comments...