Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేబినెట్ భేటీలో ఇందిరమ్మ టవర్లపై చర్చ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:54 AM హైదరాబాద్General
కేబినెట్ భేటీలో ఇందిరమ్మ టవర్లపై చర్చ - Udayam
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో నిజామాబాద్, నల్గొండ, వరంగల్, కరీంనగర్‌లో అల్పాదాయ కుటుంబాల కోసం ఇందిరమ్మ టవర్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హౌసింగ్ బోర్డు స్థలాల్లో జీ+5 టవర్లు నిర్మించి, ఒక్కో నియోజకవర్గానికి 480 మంది లబ్ధిదారులకు కేటాయించే అంశంపై చర్చించనున్నారు. అర్హతలు, విధివిధానాలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...