Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగులో తలలేని బాలిక మృతదేహం

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:54 AM జాతీయంGeneral
వాగులో తలలేని బాలిక మృతదేహం - Udayam
జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లా దహువా గ్రామంలో 12 ఏళ్ల బాలిక తలలేని మృతదేహం వాగులో లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాత్రి తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న బాలికను గుర్తుతెలియని వ్యక్తులు బయటకు తీసుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...