వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత కోసం నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై శిక్షణ తరగతులను బుధవారం మంత్రి సీతక్క పరిశీలించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించాలని యువతకు సూచించారు. గ్రామీణ యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

